¡Sorpréndeme!

Nagendra Babu - MLC నాగేంద్రబాబు ప్రమాణ స్వీకారం | Oneindia Telugu

2025-04-02 49 Dailymotion

Nagendra Babu - ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తరఫున శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషే రాజు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు


Nagendra Babu - the brother of Deputy CM Pawan Kalyan, has taken the oath as an MLC from the MLA quota representing the Jana Sena Party. The oath was administered by Legislative Council Chairman Moshen Raju.

#NagendraBabu #JanaSena #PawanKalyan #AndhraPradeshPolitics #MLCElections #DeputyCM #APGovernment #PoliticalNews #IndianPolitics